Taapsee Pannu: గొప్ప మనసు చాటుకున్న తాప్సీ 9 d ago

తాప్సీ...సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందిన నటి. కెరీర్‌లో పీక్‌లో ఉన్నప్పుడే మథియాస్‌ను ప్రేమించి, 2023 మార్చి 23న వివాహం చేసుకుంది. ఇప్పుడు మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా, పెరిగిన ఎండల నేపథ్యంలో పేదల కోసం టేబుల్ ఫ్యాన్స్, కూలర్ లు అందించింది. ఈ మంచి పనికి భర్తతో కలిసి ముందుండటం అందరినీ ఆకట్టుకుంది. ఇది ప్రస్పుతం సామజికమాధ్యమంలో వైరల్ గా మారగా దీన్ని చూసిన నెటిజన్ లు ఆమెను అభినందిస్తున్నారు. ఈ పని వల్ల తాప్సీ మంచి మనసు మరోసారి బయటపడింది.